Facebook Twitter
చీకటి పడకముందే...

చీకటి పడకముందే

దీపం వెలిగించుకోవాలి

దీపం ఆరకముందే

ఇల్లు చక్కదిద్దు కోవాలి

ఏజ్ ముదరకముందే

రక్షణకవచాన్ని ధరించాలి