ఎండాకాలంలో చెప్పులు కొనాలి
వర్షాకాలంలో గొడుగు కొనాలి
చలికాలంలో దుప్పటి కొనాలి
లక్షలు ఆర్జించాలంటే మాత్రం
లక్యమంటూ ఒకటి వుండాలి