Facebook Twitter
అతిభయం...

అతిగా భయపడేవాళ్లు 

అడుగు ముందుకు వెయ్యలేరు

అతిగా ఆలోచించేవారు 

అభివృద్ధి చెందలేరు

అతిగా ప్రతిఫలాన్ని ఆశించేవారు

ఏ పనిని పూర్తి చెయ్యలేరు

అతిగా అనుమానించేవారు

ఈ రోజు కళ్ళముందున్న బంగారు

అవకాశాలను కాలదన్నుకుంటారు

రేపు కన్నీరు కారుస్తారు