Facebook Twitter
ఎర్రమందారం

ఈ ఎర్ర మందారం...
ఎంత ముద్దొస్తుందో...
ఎంత అందంగా ఉందో...కదా

ఈ ఎర్ర మందారం...
ఈ సుందరి ఎందరి
పిచ్చి హృదయాలను
దోచేస్తుందో...కదా

ఈ ఎర్ర గులాబీ...
కుర్రకారును వెర్రెత్తించేలా 
అందాలు ఆరబోస్తూ
ఎంత మందికి
మత్తెక్కిస్తుందో...కదా

ఈ ఎర్ర గులాబీ...
ఎంతమందిని
అమర ప్రేమికులుగా
మారుస్తుందో...
ఎవరికి ఎరుక...

ఎర్రగా...బుర్రగా
ఉన్న ఈ కుర్రదాని
ఓర చూపులు
పులికోరలై కుర్రకారు
గుండెల్లో గుచ్చుకోవా...