అలౌకికానందమే.... ఆధ్యాత్మికత అంటే...?
రోగిని.....త్యాగిగా
భోగిని....యోగిగా
రాగిని....విరాగిగా
దానవున్ని...దైవంగా
అజ్ఞానిని... జ్ఞానిగా...
మనిషిని... మనీషిగా...
మనీషిని....మహనీయునిగా...
మహనీయున్ని...మహాత్ముడిగా...
మార్చి పొందే
అలౌకికానందమే...
ఆధ్యాత్మికత అంటే...
ఆ ఆధ్యాత్మికానందమే...
బ్రహ్మానందం...నిత్యానందం...
పరమానందం...మోక్షానందం...



