Facebook Twitter
"ప్రాప్తం"అంటే దక్కడం దైవనిర్ణయం దైవప్రసాధితం // PL CHECK

"ప్రాప్తం" అంటే
విజ్ఞులకు వరం  సోమరులకు శాపం

"ప్రాప్తం" అంటే ఒక్కరూపాయికే
లక్షరూపాయల లాటరి తగలడం

"ప్రాప్తం" అంటే ప్లాట్లలో లక్షలు పెట్టి
కోట్లు ఆర్జించడం కోటీశ్వరులై పోవడంîhj

పోటీ పరీక్షలకు వెళ్లే
విద్యార్దులకు విజ్ఞప్తి

ఇది కంప్యూటర్ యుగం
ఇందులో "వేగం" ప్రధానం

బైక్ లమీద బయటికి వెళ్ళి
ర్యాష్ డ్రైవింగు చేసి

డివైడర్ లను ఢీకొట్టే