Facebook Twitter
వాస్తవ వార్త వారథి," నమస్తే"దినపత్రిక

ఔను ఇది పచ్చినిజం
గులాబీలా గుభాళిస్తుంది
మంచిగంధంలా మందారంలా
మల్లెపువ్వులా పరిమళిస్తుంది
చిలిపిగా చిరునవ్వు నవ్వుతూ
చిలకలా పలికి, నెమలిలా కులికి
అందరి మనసులను దోచుకుంటుంది
ఊరించి ఊరించి ఒక ఊహల ఊర్వశి

విలువైన విజ్ఞానదాయకమైన
నమ్మదగిన కమ్మని వార్తలతో
మనందరి కడుపులు నింపుతుంది
ఒక అమ్మలా ఒక అన్నపూర్ణలా
విభిన్న శీర్షికలతో కనువిందు చేస్తుంది
అందమైన బాపుగీసిన బంగారుబొమ్మలా
ఎవరో కాదు నవ్వుల పువ్వులు రువ్వుతూ
ప్రతినిత్యం హాట్ హాట్ న్యూస్ తో అతితక్కువ
ధరకే అంది అలరించే అందాల"నమస్తే"దినపత్రిక

The "Namaste" Daily News Paper is
Really Very Good & Very Nice Paper
It is Beautiful  because of Pics
It is an Attractive because of Print
It is Fantastic because of Latest News
It is Amaging because of Decent Designing

తన Excellent Team సహకారంతో
బంగారు తెలంగాణ సాధనకై శ్రమిస్తున్న
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య "వార్తలవారధిగా"
"నమస్తే" పత్రికా "రథసారథిగా", కళాపోషకులుగా
మన్ననలు పొందే. గౌ.సం.శ్రీ పగిడి లక్ష్మీనారాయణ
గారికి ఈదే నా అక్షరాభినందన మందార మాల !