Facebook Twitter
మంచి సందేశం

మంచి సందేశం
చదివి కూడా  స్పందించనివాడు

మంచి పాటవిని కూడా
చేతులున్నా చప్పట్లుకొట్టనివాడు

చక్కని వీడియో
చూసి మునిలా మౌనంగా ఉండేవాడు

ఎంతటి సంచలన
వార్త విన్నా ఏమాత్రం
కాసింతైనా చలించనివాఁడు

కదిలే కట్టే వాడు కాలిన రొట్టే వాడు
ముళ్ల చెట్టే వాడు నీళ్లులేని తొట్టే వాడు