Facebook Twitter
విజ్ఞత...

కులమేల? మతమేల?

తరచి చూడ కళ్ళు తెరిచి చూడ

కులగోత్రాలు మలమూత్రాలు కాదా

విసర్జించుటయే విజ్ఞత గాదా