జీవితంలోని సుఖదుఃఖాలకు సుడిగుండాలకు మూలకారణం నీ అడుగులే... నీ అడుగుల ఆకలి తీరేదెప్పుడు..? నీ ఆలోచనల ఆక్రందనలు ఆగేదెప్పుడు..? నీ ఆశల ఆవేశం ఆరేదెప్పుడు..? నీ జీవితం నవ్వుల నదిలో పువ్వుల పడవలా మారేదెప్పుడు..?