Facebook Twitter
ధైర్యమే దారి దీపం?

దీపముంటే సరిపోదు
నూనె ఉండాలి
నూనె ఉంటే సరిపోదు
ఒత్తి ఉండాలి
ఒత్తి ఉంటే సరిపోదు
ఆవొత్తిని వెలిగించడానికి
అగ్గిపుల్ల వుండాలి
అప్పుడే దీపం వెలుగుతుంది
అంధకారం తొలుగుతుంది
ఆనందం కలుగుతుంది 

దీపం - ప్లాట్
నూనె - డబ్బు
ఒత్తి - ఆశ,ఆలోచన
అగ్గిపుల్ల - ఇష్టం (లేకుంటే కష్టం)

చేతిలో కొంచెం డబ్బుంటే
ఆ డబ్బుతో ఒక మంచి
ప్లాట్ కొనాలనే కోరిక వుంటే
ఓపికతో వెంచర్ లు విజిట్ చేస్తే
నచ్చిన ప్లాట్ తప్పక దొరుకుతుంది
కలలో కూడా ఊహించని లాభం కలుగుతుంది
అప్పటి ఆ ఆనందం వర్ణనాతీతం
రేపటి అంతటి మీ అదృష్టానికి కారణం ఒక్కటే
నేడు మీరు నమ్మకంతో ధైర్యంతో పెట్టే పెట్టుబడే