దూరంగా ఉన్న కొండ
దూరంగా ఉన్న కొండ

దూరంగా ఉంటుంది ఆ కొండ!
అది ప్రకృతికే అందమిచ్చింది!
అందమిచ్చింది!
అది ప్రకృతికే అందమిచ్చింది!
కొండకోనలతో నిండి ఉన్న
ఆ ప్రకృతినే చూడండి (2)
ప్రకృతినే దేవతలా కొలవండి
మా అమ్మలారా (2)
నాటండి! నాటండి! చెట్లనే నాటండి!
ప్లాస్టిక్కు మానేసి
ప్రాణవాయువునే కాపాడండి!
ఫ్యాక్టరీలంటూ, ఇండస్ట్రీలంటూ
ప్రకృతినే నాశనం చేయకండి(2)
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో
మనిషి జీవితంలో విద్య పోషించే పాత్ర చాలా పెద్దది. విద్య లేని వాడు వింత పశువు అన్నది పెద్దల మాట. విద్య లేకపోతే మనుషులేదో రాక్షసులు అవుతారని కాదు
Sep 4, 2021
ఓ ధనవంతుడికి తెలివితక్కువ కొడుకు ఒకడు ఉండేవాడు. ధనవంతుడికి తన కొడుకంటే చాలా ప్రేమ, వాడి తెలివితేటల...
Jan 19, 2021
నేనూ, మా అన్న ఉండేవాళ్ళం, మా యింటికల్లా పిల్లలం. మా ఇంటికెవరేనా పిల్లలొస్తే మాకెంతో సంతోషంగా ఉండేది. ఎవరూ లేనప్పుడు, మేం చదవనప్పుడూ మేమిద్దరం ఆడుకునేవాళ్లం....
Mar 2, 2020
పవన్, గణేష్ ఇద్దరూ ఒక రోజున వాళ్ళ ఊరి ప్రక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి, దారి తప్పారు. అడవిలో అంతా తిరిగి అలసిపోయారు. ...
Dec 18, 2019
"అయ్యో, ఉడతా, నీ అమాయకత్వానికి నవ్వుతున్నాను! నీ చారలు చూసుకొనే నువ్వు..
May 13, 2019
|
TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
|



