వంకాయ చిక్కుడుకాయ కూర

 

ఎప్పుడూ ఒకేరకం కూరగాయలు కాకుండా.. అప్పుడప్పుడు కొన్ని కాంబినేషన్స్ తో చేసుకున్నా చాలా బావుంటాయి. అలాంటి కాంబినేషన్ లో సూపర్ కాంబినేషన్ వంకాయ, చిక్కుడుకాయ కూర. ఇప్పుడు ఆ కూర ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూసి నేర్చుకుందాం.. 
https://www.youtube.com/watch?v=gRBkryP_PWw