భారత్‌లో ప్రతిఏటా 7 లక్షల మరణాలు లాన్ సెట్ జర్నల్ లో వెల్లడి...

ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణలో చోటుచేసుకుంటున్న వాతవరణ మార్పులు వాళ్ళ అసమాన ఉష్ణోగ్రతలు పెరగడం,అలాగే అతిశీతల వాతవారంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఇది భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని లన్సేట్ హెచ్చరించింది. 2౦౦౦ -2౦19  సంవత్సరంలో చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరిగి పోయాయని ఇది గ్లోబల్ వార్మింగ్ గా నిపుణులు పేర్కొన్నారు. సంవత్స రంలో 7,4౦,౦౦౦ మరణాలు కేవలం భారాత్లో చోటు చేసుకోడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని  నిపుణులు స్పష్టం చేసారు. వాతావరణంలో మార్పుల వల్ల వేడి,అతి సీతలం గా ఉండడం వల్లే  మరణాలు పెర్గుతున్నాయని లాసెట్ ప్లానెట్ హెల్త్ జర్నల్ లో ప్రచురించిన నివేదికలో వెల్లడించింది.

మొనాష్ విశ్వ విద్యాలయం,ఆస్ట్రేలియాలో ప్రపంచ వ్యాప్తంగా 5 మిలియన్ల ప్రజలు మరణించారని 
వాతావరణంలో మార్పుల వాళ్ళ భారత్ లో6,55,4౦౦ అధిక ఉస్నోగ్రతాల వల్ల83,7౦౦ గా ఉన్నాయని
 పరిశోధకులు వెల్లడించారు.2౦౦౦ నుండి 2౦19 ప్రపంచంలోని వాతావరం లో మార్పులు వచ్చాయని 
ఒక దశాబ్దం లో ౦.26 డిగ్రీ ల సెల్సియస్ గా నమోదు కావడాన్ని అధయన బృందం పరిశీలించింది.
ప్రపంచ వ్యాప్తంగా 9.43  మరణించారని ఆధ్యనంలో లో వెల్లడించారు.అంటే ప్రతి1౦,౦౦౦ మంది ప్రజలలో 74 మంది అదనంగా ఉంటున్నారని అది అతి చల్లదనం వల్ల చనిపోవాదాన్ని మనం గమనించవచ్చు. దీర్ఘ కాలంలో వాతావరణంలో మార్పులు మరణాలు మరింత పెరగవచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తూర్పు యూరప్,సహారా ఆఫ్రికా,అత్యధిక వేడి,శీతల ప్రాంతాలు ఉండడం వల్ల అత్యధికంగా మరణాలు సంభవిస్తున్నాయని లాస్ సెట్ జర్నల్ లో ప్రచురించారు. ఆశియలో ముఖ్యంగా తూర్పి దక్షిణ యూరప్ లో 1౦,౦౦౦ మంది అధిక ఉష్ణోగ్రతల మరణించారు.

సహారా ఆఫ్రికాలో 1౦,౦౦౦ మంది అధిక శీతల వాతావరణంవల్ల మరణించారు.43 దేశాల నుండి సేకారించిన  డాటా ఆధారంగా వివిధ రకాల వాతావరణాలు,సామాజిక,ఆర్ధిక,భౌగోళిక అంశాల ఆధారంగా వివిదరకాల మౌలిక వసతుల కల్పన ప్రజా ఆరోగ్యం సేవలు పర్గానలోకి తీసుకున్నామని నిపుణులు లా సెట్ జర్నల్ లో పేర్కొన్నారు.