Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రుద్రమదేవిలో హాట్ భామ నథాలియా
posted on: Mar 31, 2013 6:43PM

రామ్ గోపాల్ వర్మ డిపార్ట్ మెంట్ సినిమాలో ఓ ఐటం సాంగ్ తో ఫేం లోకి వచ్చిన నథాలియా కు టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. నాగార్జున భాయ్ లో ఓ ఐటం సాంగ్ చేస్తున్న బ్రెజిల్ భామ కు తాజాగా మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్ రుద్రమదేవిలోఓ కీ రోల్ కు ఎంపికైంది.. రాకుమారి పాత్రకు నథాలియాను సెలెక్ట్ చేశాడు గుణశేఖర్. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం లో అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. రానా వీరభద్రుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకి రచయిత, దర్శకుడు, నిర్మాత గుణశేఖరే కావడం మరో విశేషం.






