ఒవరీన్ క్యాన్సర్ లక్ష్యంగా తెరపి టిక్ చికిత్స

బిర్మింగ్ హం అల్బేనియా యునివెర్సిటీ డాట్ ఐ ఎల్ జీన్ వల్లే ఒవరీన్ క్యాన్సర్ కు కారణ మని 
డాట్ ఇల జీన్ ఎంజయం డిసీజ్ కు కొత్త తెరప్యుటిక్ విధానం అనుసరించడం ద్వారా కొత్త విధానం పై పరిశోదన చేసారు. కొన్ని సంవత్సరాలుగా అభివ్రుది చేసిన వివిదరకాల చికిత్స పద్దతులలో రోగి మరో జీవితకాలం పెంచుతుంది. ఒవరీన్ క్యాన్సర్ తీవ్రత పెరుగుతుంది. ఒవరీన్ క్యాన్సర్ 1౦%నుండి 3౦ %శాతం డాట్ఇల్ జీన్ వల్లే ఒవరీన్ ఒవరీన్ క్యాన్సర్ తీవ్రంగా పెరిగుతోంది.డాట్ఇల్ ఎంజైమ్ ద్వారా కొత్త తెరఫీ పద్ధతి ద్వారా బర్మింగ్ హం పరిశోధకులు చేసిన పరిశోధనలో ఆంకో జెనిసిస్ జుర్నాల్ లో ప్రచురించారు.

వీటి ఆవశ్యకత ఏమిటి?

వీటి అవసరం ఏమిటి అన్నది చాలా క్లియర్ గా ఉంది.కొన్ని దశాబ్దాలుగా అభివృద్ది చేసిన కొత్త చికిత్స పద్దతులు ఒవరీన్ క్యాన్సర్ రోగులు మరో 5 సంవత్సరాలు జీవించగలరు.ఆధునికంగా వృద్ది చేసిన ఒవరీన్ క్యాన్సర్ చికిత్సలు 1౦ నుండి 3౦ % పెరిగాయి. యునివర్సిటీ ఆఫ్ బర్మింగ్ హాం పరిశోధకులు బయోకెమిస్ట్రీ లో అసిస్టెంట్ ప్రోఫెసర్ మోలిక్యులార్ జనటిక్స్ డాక్టర్ రోమి గుప్తా డాట్ఇల్ ఒవరీన్ క్యాన్సర్ ట్యూమర్ పెరుగుదలను స్టిమ్యులేట్ చేస్తుంది ట్యూమో జనిక్ మెటాబాలిక్ పాత్ వే ను   చంపేస్తుంది.డాక్టర్ గుప్తా అతని బృందం రోగులను డాటాను క్షుణ్ణంగా పరిశీలించి డాట్ఇల్ చాలా ఎక్కువగా ఉన్నట్లు గా గుర్తించారు.ఆరోగ్యంగా ఉన్న ఇతర రోగులలో తో పోలిస్తే డాట్ఇల్ ఒవరీన్ క్యాన్సర్ స్థాయిలో ఎక్కువగా ఉందని అన్నారు.ఒవరీన్ కు సంబందించిన గడ్డలు లేదా ట్యూమర్స్ ఎక్కువగా ఉంటె ఎంత శాతం జీవిన్చాగలం అన్నదే ముఖ్యం. కొంత మందిలో త్యుమర్లు తక్కువగా  ఉంది ఉండవచ్చు.యునివర్సిటి ఆఫ్ బర్మింగ్ హం పరిశోదనలు ఇపి 2 -5676 డాట్ఇల్ ఇన్హిబిట్టేర్ చాలా క్లినికల్ ట్రైల్స్ లో వాడినట్లు రీ అరెన్జేడ్ లుకేమియా చికిత్సకు వినియోగించారు. ఈ చికిత్స ఒవరీన్ పెరుగుదలను నిలువరిస్తుంది. మేకానికల్ గా డాట్ ఇల్  ఇన్హిబిషాన్ రెగ్యులేట చేస్తూ మారుతూ ఉంటుంది.దీనికి బయో సింథటిక్ పాత్ వే బయో సింథటిక్ లెవెల్ ను తగ్గిస్తుంది.స్త్ర్రీలలో వచ్చే ఒవరీన్ క్యాన్సర్ ను నివారిడ్డం దీని బారిన పడకుండా కాపాడుకుందాం.