పార్కిన్ సన్స్ కు స్టెమ్ సెల్ థెరపీ...

పార్కిన్ సన్స్ కు స్టెమ్ సెల్ తెరఫీ చికిత్స ద్వారా లక్షణాలను రివర్స్ చేయవచ్చుఅంటున్నారు శాస్త్రజ్ఞులు. పార్కిన్ సన్స్ వ్యాధి మెదడులోని న్యురాన్స్ మెదడు మధ్య భాగం లో నాశనం చేస్తాయి.మెదడులోని డిపో మైన్ న్యూరో ట్రాన్స్ మీటర్ ద్వారా కదలికలను నియంత్రించ వచ్చు. ఒక నూతన పరిశోదన లో శాస్త్రజ్ఞులు నాన్ న్యూరోసెల్స్ ను మార్పు చెందడం ద్వారా న్యురా న్స్ ను తిరిగి పని చేయించ వచ్చు.న్యురాన్ ను ఇప్పటికే ఎలుకల పై న్యూరాన్లు గ్రాఫ్ట్ చేయగా అవి రివర్స్ అయ్యాయి.పార్కిన్ సన్స్ ను కొంతమేర రివర్స్ చేయవచ్చని వివరించారు. ప్రపంచం లో 1౦,౦౦౦ మిలియన్ల ప్రజలు పార్కిన్ సన్స్ వ్యాధితో బాధ పడుతున్న వారికి ఇది ఊరట నిస్తుందని అంటున్నారు శాస్త్రజ్ఞులు. పార్కిన్ సన్స్ ఫౌండేషన్ అందించిన వివరాల ప్రకారం పార్కిన్ సన్స్ కు ఎల్ డోపా మందు బ్రెయిన్ లో ఉండే డో పామైన్ కొన్ని లక్షణాలను ఎలివేట్ చేస్తుంది.ఏది ఏ మైనప్పటికి ఈ మందు ను అదే పనిగా వాడితే డిస్కి నీషియా అంటే శరీరం లో తన ప్రమేయం లేకుండానే కదలికలు వస్తాయి.

న్యూరో డీ జనరేటివ్ డి జార్దర్ లో ఒక ముందడుగుగా శాస్త్రవేత్తలు భావిస్తారు. పార్కిన్ సన్స్ మధ్య మెదడులో న్యురాన్స్ ను గుర్తించి నాశనం చేస్తుంది.న్యూరాన్లు డో పామైన్ ను న్యూరో ట్రాన్స్ మీటర్ వల్ల కదలికలలో కీలక పాత్ర పోషిస్తుంది. మెదడులో డోపమైన్ లోపం వల్ల పార్కిన్ సన్స్ లక్షణాలు వస్తాయి.దీనికారణం గా నే ట్రీమర్స్, స్టిఫ్ నెస్,వినికిడి శక్తి తగ్గడం. ఈకారణం గానే సమన్వయ లోపం వస్తుంది. శాస్త్రజ్ఞులు అవిశ్రాంతం గా చేస్తున్న పరిశోదనలు ప్రభావ వంతమైన చికిత్స అందించేందుకు దోహదం చేస్తుంది.మరింత సమాచారం సేకరించ వచ్చని తెలుస్తోంది. ఒక నూతన పరిశోదన లో రీ జన రేటివ్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురించారు.ముఖ్యంగా పార్కిన్ సన్స్ లో మోటార్ సిస్టం ను రివర్స్  చేయడం కోసం ఫ్లూరి పొంటేంట్ స్టెమ్ సేల్స్ ను ఎలుకల లో ఇంప్లాంట్ చేయడం ద్వారా న్యురాన్స్ మార్చడం ద్వారా వ్యాధిని నాశనం చేస్తాయని పేర్కొన్నారు.

ఐ పి ఎస్ సి సేల్స్ కు చికిత్స డో పామైన్ ఉత్పత్తి ద్వారా న్యురాన్స్ ను పనిచేయించడం ద్వారాడాక్టర్ జేమ్స్ బెక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చీఫ్ సైన్స్ ఆఫీసర్ పార్కిన్ సన్స్ ఫెడరేషన్ స్వచ్చంద సంస్థ పార్కిన్ సన్స్ తో ఇబ్బంది పడే వారిజీవితాలాను వృద్ధి చేసేందుకు కృషిచేస్తున్నారు. పార్కిన్ సన్స్ నివారణకు ఆధునిక పరిశోధన జరుపుతున్నారు. ఎలుకలలో సేల్స్ ను బ్రెయిన్ కు ఇంప్లాంట్ చేసినప్పుడు ఒక పరిశోదన లో ఫైబర్ బ్రాంచ్ కనక్ట్ చేయడం ద్వారా మెదడులో డోపమైన్ ఉత్పత్తి చేస్తుంది.

నియమ నిబంధనల అమలు...

పార్కిన్ సన్స్ పై చేస్తున్న పరిశోధనలకు కొన్ని నియమనిబంధనలు పరిమితుల ను విజయ వంతం గా అమలు చేసారు.ముజ్హ్యంగా న్యూరో సేల్స్ కానివాటిని న్యురాన్స్ గా పనిచేయించడం అంటే కణాలు ఉత్తమ మైన వని డాక్టర్ జెఫ్రీ కోర్టోవర్ డైరెక్టర్ ఏ ఎస్ యు బి ఏ ఎన్ ఎన్ ఇ ర్ న్యూరో డీ జన రేటివ్ రీ సెర్చ్ సెంటర్ ఆరిజోనా స్టేట్ యునివర్సిటి లోనిపుణులు  తెలిపారు. కణాలను పూర్తిగా 17 నుండి24 రోజుల వరకు కల్చర్ చేసారు.కణాల అభివృ ద్ది ఉత్తమ ఫలితాలు అందిస్తుందని డాక్టర్ బెక్ తెలిపారు.
మొత్తం మీద ఈ పరిశోదనలో17 మంది పాల్గొన్నారు.17 రోజులపాటు వారికి చికిత్స కల్చర్ చేసినట్లైతే వారిలో ఉన్న వివిదరకాల సమస్యలు మార్పులు వర్గీకరించి ఉత్తమం గా పని చేయవచ్చని.డాక్టర్ కోర్ట్ వర్ అభిప్రాయ పడ్డారు. ఈ కణాలను ఎలుకల్ మెదడులోకి క్రాఫ్ట్ చేసినప్పుడు వాటికికణాలు  త్వరగా పెరిగాయని డాక్టర్ కోర్టోవర్ అన్నారు.

కణాలను మామూలుగా వాటి వాటి మెదడులో ఇంప్లాంట్ చేయడం ద్వారా వారిలో దీర్ఘకాలం పాటు ఉండే శక్తి ఉంటుందని డాక్టర్ కొడోవర్వివరించారు.తిరిగి అవికోలుకోవాలంటే డోస్ పైనే ఆధార పడి  ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒక పరిశోదనలో పరిశోధకులు ఐ పిఎస్ సి ఇచ్చిన డోస్ లో ప్రభావం ఎలాఉంటుంది పరిశీలించలేదని డాక్టర్ కోరోవర్  అన్నారు. న్యూరో సర్జన్లకు మాత్రమే ఎన్ని సేల్స్ ఇంప్లాంట్ చేయవచ్చో తెలుస్తుందనిఅనారు. కొన్ని కణాలు బాగానే ఉన్నా అవి తగ్గించబడి దీర్ఘకాలం గా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చునని మీరు చూడాలనుకున్న ప్రభావం మీరు చూడవచ్చని.నిపుణులు స్పష్టం చేసారు.
  
కొన్ని కణాలు ఇంప్లాంట్ చేస్తే ఉదాహరణకు 5,౦౦౦ వేస్తే పనిచేసేందుకు రికవరీ  ఉండవని డాక్టర్ కోరోవర్ వివరించారు.1౦,౦౦౦ కణాలు ఆపైన కణాలు ఇంప్లాంట్ చేసినా 4 నెలలో పూర్తిగా పనిచేయడం కోలుకోవడం ఎలుకలలో కనిపించిందని పేర్కొన్నారు. చికిత్స చాలా సురక్షితమని పేర్కొన్నారు.అయితే మెదడులో ఎటువంటి ట్యూమర్లు రాలేదని చూడలేదని కొన్ని కణాలు మాత్రమే వేరు పడ్డాయని పెద్దగా ఇబ్బంది లేదని వీటిని అమలు చేయవచ్చని తెలిపారు.

ఇక హ్యూమన్ ట్రైల్స్ మిగిలి ఉన్నాయి....

మేము చేసిన పరిశోదన చాలా నమ్మకం కలిగించిందని.ఇక రోగులపై నేరుగా ట్రయల్స్ నిర్వహిస్తామని అన్నారు.క్లినికల్ ట్రైల్స్ కూడా డాక్టర్ కొడోవర్ ఇన్వెస్టి గేషణ్ పరిశోదన2౦2౩ వరకు కొనసాగుతుందని ప్రజలలో వ్యక్తిగతంగా పార్కిన్సన్స్ లో రక రకాల మార్పులు వస్తున్నాయని జన్యు పరమైన మార్పులను గమనించ నున్నట్లు.తెలిపారు. వ్యక్తి గతంగా పార్కిన్ సన్స్ అనుభవాలు డోపమైన్ విధానం తిరిగిపోవడం మోటార్ పని చేయక పోవడం వంటివి పార్కిన్ సన్స్ దిమ్నీషియా వృద్ది చెందడం వల్ల ఖచ్చితంగా సేల్స్ మార్పిడి ప్రణాళిక బద్ధమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉటుంది.అప్పుడు మాత్రమే పరిశోదన ఉపయోగ పడుతుందని తెలిపారు. పరిశోదన విజయవంత మైతే పెద్దస్థాయిలో పరిశోనలు ట్రైల్స్ ప్రజలతో నిర్వహించాల్సి ఉంటుంది.జంతువుల పై చేసిన పరిశోదనలు ఎల్లప్పుడూ వాటిని తర్జుమా చేయలేమని మనుషులపై చేసే ప్రయోగాలు మాత్రం నిత్యం మార్చడం సాధ్యం కాదు.