TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

"కిస్" తో వస్తున్న అడివి శేష్

Published on: Fri Jan 4, 2013 5:16PM

 

Sesh adivi kiss|Sesh adivi|kiss telugu movie|kiss telugu film

 

 

పంజా అండ్ కర్మ ఫేం అడివి శేష్ నటిస్తున్న కొత్త సినిమా "కిస్" మూవీ షూటింగ్ రీసెంట్ గా మొదలు పెట్టారు. మిస్ కెనడా టైటిల్ గెలుచుకున్న 'ప్రియ బెనర్జీ' ఇండో కెనేడియన్ ఈ సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ కి పరిచయమవుతోంది. "కిస్" Keep it simple stupid అనే ట్యాగ్ లైన్ తో వస్తుంది. "కిస్" మూవీ ని వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు డైరెక్టర్ “నంది అవార్డు గ్రహీత” సాయి కిరణ్ అడివి మై డ్రీమ్ సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా వేసవి సెలవుల కానుకగా విడుదలకానుంది. ప్రస్తుతం అడివి శేష్ రవితేజ నటిస్తున్న బలుపు సినిమాలో ముఖ్యమైన పాత్రను చేస్తున్నారు.


హీరో: అడివి శేష్ , హీరోయిన్: ప్రియ బెనర్జి (మిస్ కెనడా), ఇతర నటులు: డాక్టర్ భారత్ రెడ్డి, షఫి. జానర్: రొమాంటిక్ కామెడి. బ్యానర్: మై డ్రీం సినిమా (ప్రి)లిమిటెడ్ /థౌజండ్ లైట్స్.రచన : సాయికిరణ్ అడివి/అడివి శేష్. ఛాయాగ్రహణం:  షేనీల్ దియో. సంగీతం: శ్రీ చరణ్ పాకాల / పీట్ వండర్. దర్శకత్వం: అడివి శేష్.