Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మెట్రోలో ప్రయాణించిన మంత్రి జూపల్లి
posted on: Aug 10, 2025 5:54PM

పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు. ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఎల్బీ నగర్ నుంచి కేపీహెచ్ బీ వరకు ప్రయాణించిన ఆయన తోటి ప్రయాణీకులతో ముచ్చటించారు. ప్రత్యేకంగా చిన్నారులతో మాట్లాడారు. మంత్రితో పాటు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న మెట్రోలో వెళ్లారు.
Latest YouTube Trending Video NEWS



.webp)


