Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జూబ్లీహిల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
posted on: Feb 26, 2026 11:00AM

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36లోని మంగళగౌరి షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. తొలుత మాన్యవర్ షాపింగ్ మాల్‌లో మొదలైన మంటలు...పక్కనే ఉన్న మంగళ గౌరి మాల్‌కు వేగంగా విస్తరించాయి. ఘటన స్థలానికి చేరకున్నా అగ్ని మాపక సిబ్బంది మంటలను అర్పేందుకు శ్రమిస్తున్నాయి. దట్టమైన పొగతో ఆ ప్రాంతం నిండిపోయింది. భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.
అగ్ని ప్రమాదం కారణంగా షాపింగ్ మాల్ నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. షాపింగ్ మాల్‌కు పక్కనే ఉన్న భవనాలకు మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న మూడు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు.. మంటల్లో షాపింగ్ మాల్ సిబ్బంది చిక్కుకున్నట్టు సమాచారం.






