పుట్ట గొడుగులతో అద్భుత చికిత్స..

ఆశ్చర్యంగా ఉంది కదా. ఇటీ వాలి వరుస ఘటనలతో చాలా మంది యువతీ యువకులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటున్నారు.
ఈ నేపద్యం లో ఒత్తిడి వల్ల స్త్రీలలో ఎక్కువగా గుండె సంబందిత సమస్యలు వస్తున్నట్లు కనుగొన్నారు. అయితే ఒత్తిడిని అదిగ మించడానికి పుట్ట గొడుగులు  అద్భుత మైన మందుగా పని చేస్తుందని అంటున్నారు నిపుణులు. దీనికి సంబంధించి కొన్ని పరిశోదనలు చేసినట్లు తెలిపారు.

ఎస్సిటటో ప్రాం(lexapro)  దీనికి వ్యతిరేకంగాసైకిడేటిక్, హెల్లుఇంగేనిక్ అనే పదార్ధం పుట్టగోడుగులలో  ఉంది. ఈ అంశం పై 59 మంది రోగుల పై ముఖ్యంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటున్న వారిపై యాంటి దిప్రసేంట్ గా వినియోగించారు. ఆ తరువాత రెండు రోజుల సిలో సీబిన్చాలా ప్రభావ వంతం గా 
పని చేసిందని అన్నారు. ఎస్సిటలోప్రం పిల్ల్స్ తో పాటు కొన్సిలింగ్ ఇచ్చినట్లు వివరించారు. రోగులలో ఈ చికిత్చ తరువాత ఒత్తిడి స్థాయి తగ్గిందని కానీ సిలో సీబిన్ వాడిన రోగులు చాలా నిలకడగా ఉన్నరని ఒక వారంలో రెండు సార్లు వాడిన వాళ్ళలో పూర్తిగా ఒత్తిడి తగ్గిందని పరిశోధకులు చేసిన పరిశోదనలు 
చాలా ఆశా జనకంగా ప్రోత్సాహకరంగా  ఉన్నయని అన్నారు. ఈ అంశం పై మరింత లోతైన పని చేయాల్సి ఉందని సిలో సిబిన్ ఒత్తిడిని అదిగమించేందుకు ఒక తెరఫి గా పని చేస్తుందన్న విషయాన్నీ ద్రువీకరించాల్సి ఉందని అన్నారు. 

సిలో సీబిన్ తెరఫి ఒక కాంబి నేషన్ చికిత్చ మాత్రమే అని ప్రాధాన శాస్త్ర వేత్త రాబిన్ కార్ హార్ట్ -హారిస్ సెంటర్ ఫర్ సైకి డేటిక్  పరిశోదనకు ఇంపీరియల్ కాలేజ్ లండన్ లో పని చేస్తున్నారు. అయితే మందు మాత్రం తీసుకుంటే ఏ విధమైన ఫలితం ఉండదని. సైకో దేరఫీ అవసరమని ఆయన విశ్లేషించారు. వారి పరిశోదన బృందం చేసిన పలు అంశాలను న్యూ ఇంగ్లాండ్ జనరల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించారు. అద్భుతం చేస్తున్న పుట్టగొడుగులను చాలా సుదీర్ఘంగా హాలు సినో గెన్స్ గా వినియోగించారని అది వారి వారి అభిప్రాయంగా పేర్కొన్నారు. వైద్య పరిశోదన ప్రకారం సైక్ డేటిక్స్ సిలో సీచిన్ మరియు ఎల్ ఎస్ డి 195౦ లో ప్రారంభ మైదని 196౦ వరకు ఒక సాంప్రదాయంగా మాత్రమే సాగిందని వివరించారు.

ఇటీవలి కాలం లో సిలో సీచిన్  దేరఫిని యుఎస్ ఏ లో పరిశోదనలు జరిపారు. న్యూయార్క్ యునివర్సిటీ లో  యునివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా జాన్ హప్ కిన్స్ విశ్వ విద్యాలయం వీటి పై పరిశోదనలు చేస్తుంది. సిలో సీబిన్ దేరఫీ ఈటింగ్ దిజాస్తార్స్, ఎడిక్షన్ ఒత్తిడికి ఉపయోగ పడుతుందని తేల్చారు. అసోసియేట్ ప్రొఫెసర్ డైరెక్టర్ జాన్ హాప్ కిన్స్ సెంటర్ ఫర్ సైకిదేటిక్ కాంక్షస్ నెస్ కు చెందిన బాల్టీ మోర్  జాన్సన్ వారి బృందం  చేసిన పరిశోధనలో ఒక డోస్ సిలో సీచిన్ తో కలిపి మానసికంగా దేరపీ ఇవ్వడం ద్వారా క్యాన్సర్ రోగులలో సైతం ఒత్తిడి తగ్గిందని యాన్క్షయిటీ  లక్షణాలు తగ్గాయని వివరించారు.  జాన్సన్ మాట్లాడుతూ శాస్త్రజ్ఞులు సిల్ సీచిన్ పై అవగాహన ఉందని సత్వరం మెదడు పై సైకో డేటిక్ ప్రభావం స్టిములేషన్ సెప్టర్ గా వారి మూడ్ ను మారుస్తుంది. సహజంగా ఇచ్చే యాంటీ డిప్రసేన్ట్స్ తో పాటు ఎస్కిటోలోప్రాం  సిరో టాసిన్ పని తీరు పెరుగు తుంది. ఆ మందులు ప్రతి రోజూ వాడాల్సిందే. 

ఒత్తిడి పై సిలో సీచిన్ చాలా ప్రభావ వంతంగా పని చేస్తుందని సైకి డేటిక్ ద్వారా సైకో సైకో దేరఫీ కంపోనేంట్ ఎలా పని చేస్తుందో నిశితంగా పరిశీలించాలని అన్నారు. ఇప్పటికే చార్ హార్ట్ హారిస్ బృందం59 మంది రోగుల పై ఒత్తిడి పై పరిశోదన చేసిందని ర్యాన్ డం గా రెండు గ్రూపులు గా విభాజించారని. కొంత మంది రోగులు సిల్ సీచిన్ రెండు డోసులు ఇచ్చారని మెంటల్ హెల్త్ ప్రొఫెసర్స్ సలహా సూచనలమేరకు వీరు ప్లాసిడో ఇన్ యాక్టివ్ క్యాప్సుల్స్ ఇంటి వద్ద వాడినట్టు  తెలిపారు. మరో వర్గం  ఎస్ సిటోలో ప్రాం క్యాప్సుల్ ప్రతి రోజూ తీసుకున్నారు. ప్లాసీబో కు బదులు సిలో సీచిన్ ఆఫీసుకు వెళ్ళే వాళ్ళు తీసుకున్నారు. అందరు సిక్లాజికల్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆరు వారాల తరువాత రెండు గ్రూపులు ఒకే రకమైన ఫలితాలు వచ్చాయని ఒత్తిడి లక్షణాల శాతం పరిసీలించామన్నారు. సిలో సిచిన్ వాడిన గ్రూప్ వారిలో57 % ఒత్తిడి తగ్గిందని ఇతర యాంటి డిప్రేసేంట్ రోగుల కంటే28%తగ్గింది. వారిలో ఇతరుల లాగానే సహజంగా అన్ని కార్యక్తమాలలో  పల్గొంటు న్నారని చారాట్ హారిస్ అన్నారు. సైడ్ ఎఫ్ఫెక్ట్స్ విషయంలో సిల్ సీచిన్ చాలా బాగుందని అభిప్రాయం వ్యక్తం చేసారు.24గంటల వ్యవధిలోనే అప్పు డప్పుడు మాత్రమే తల నొప్పి వచ్చిందని తెలిపారు. ఎస్కి టలోప్రాం లో సహజంగా సమస్యలు ఉన్నాయని తల నొప్పి, నాజియా, ఫాటిగో సమస్యలు ఉన్నాయని అన్నారు. సైకిడేటిక్స్ గురించి జాన్సన్ మాట్లాడుతూ సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఆరోజు మాత్రమే ఉన్నాయని రోగులు మాసంరక్షణ లోనే ఉన్నారని అన్నారు.

ఒత్తిడిలో ఉన్న వాళ్ళు  వారికై వాళ్ళు చికిత్చ చేసుకోడం సరికాదని వారికీ సరైన కౌన్సిలింగ్  ఇవ్వడం కీలక మని అని అన్నారు. పుట్టగొడుగుల వల్ల కొంత ప్రమాదం ఉందని అన్నారు. కొందరిలో వారికై వారు చికిత్స చేసుకోడం వల్ల కొన్ని దుష్పరిణామాలు ఉంటాయన్నారు. ఒత్తిడిని ఎదుర్కుంటున్న రోగులకు ఇంకా ఎంతకాలం తరచుగా  చికిత్చ చేయాలి సిలో సీచిన్ ఏ మేరకు ఒత్తిడిని నియంత్రిస్తుంది అన్న అంశం పై మరిన్ని పరిశోధనలు జరగాలని జాన్సన్ అన్నారు. సైకి డేటిక్ అనేది యాంటి డిప్రెషన్ కు ఒక ప్రత్యామ్నాయం మాత్రమే అని చారాట్-హారిస్ అన్నారు. మరిన్ని ప్రత్యామ్నాయాలు కావాలని జాన్సన్ పేర్కొన్నారు.