Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆస్ట్రేలియాలో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి
posted on: Jan 23, 2026 8:37AM
ఆస్ట్రేలియాలో కాల్పుల కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటనలో ముగ్గురు మరణించగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మీడియా, పోలీసుల కథనం ప్రకారం.. గురువారం (జనవరి 22) న్యూసౌత్ వేల్స్‌లోని లేక్ కార్గెల్లిగో టౌన్‌లో గుర్తు తెలియని వ్యక్తి జనంపై కాల్పులు జరిపిన ఘటనలో మరణించిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.
కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు కారులో పరారయ్యాడు. గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన అస్ట్రేలియా గురువారం (జనవరి 22) సాయంత్రం జరిగింది. కాల్పులకు తెగబడిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.



.webp)


