కోవిడ్ చికిత్సలో పిల్లలకు రెమిడీసివిర్ ఉపయోగించద్దు.. కేంద్రం మార్గదర్శకాలు

కోవిడ్ 19 వైరస్ విషయంలో మూడవ విడత పిల్లల పై ప్రభావం చూపిస్తుందన్న శాస్త్రజ్ఞుల, నిపుణుల సూచన మేరకు కేంద్రం తగిన చర్యలు చేపట్టింది. ఈ మేరకు చిన్న పిల్లలకు చేసే కోవిడ్ చికిత్స విషయం లో రెమిడీ సివిర్ ను వాడరాదని తెలిపింది. కోవిడ్ మేనేజ్ మెంట్ విషయంలో కేంద్రం కొన్ని మార్గదర్శకాలు సూచించింది.

హెచ్ ఆర్ సి టి ఇమేజింగ్ ను కేంద్రం సూచించింది. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సెర్వీసెస్ సూచనల ప్రకారాం క్రిటికల్ కేర్ అత్యవసర సమయం లో ఆసుపత్రిలో చేరిన వారికి స్టెరాయిడ్స్  మాత్రమే వాడాలని మూడవ విడత కేసులపై పర్య వేక్షణ ఉండాలని సూచనలో పేర్కొంది. సరైన సమయంలో సరైన  డోసును స్టెరాయిడ్ వాడాలని  సొంత వైద్యం స్టెరాయిడ్స్ ను పూర్తిగా నివారించాలని  తెలిపింది. అయితే అత్యవసర సమయంలో వాడే రెమిడీ సివిర్ ను వాడరాదని. సూచింది. 18 సంవత్సరాల లోపు రెమిడీ సివిర్ సురక్షితం కాదని సి టి ,హెచ్ ఆర్ సి టి పరీక్ష ద్వారా ఊపిరి తిత్తుల లో వైరస్ లోడ్  ఏంత ఉందో నిర్ధారించాలని తేల్చి చెప్పింది. హెచ్ ఆర్ సి టి ద్వారా అదనపు సమాచారం చెస్ట్ పై ఎలాంటి ప్రభావం ఎలా ఉందో చికిత్సను నిర్ధారిస్తారు. క్లినికల్ గా  వ్యాధి తీవ్రత ఫిజియ్లాలజీ ఫిజీషియన్ తప్పని సరిగా హెచ్ ఆర్ సి టి ఇమేజింగ్ ను చెస్ట్ ఎంపిక చేయాలి. కోవిడ్ 19 రోగులకు చేయాలని కోవిడ్ వైరల్ ఇన్ఫెక్షన్ ను నిరోధించడంలో యాంటీ మైక్రో బయల్స్ థెరఫీ ప్రోక్సీ లాసిస్ మొడ్రేట్ లేదా సీవియర్ కేసులలో యాంటీ సుస్పెషన్ సూపరేడేట్  ఇన్ఫెక్షన్ ఆసుపత్రుల యజమాన్యం ఆరోగ్య సంరక్షణ ఇన్ఫెక్షన్ ను మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గనిజమ్స్. పిల్లల్లో ఆశింతమేటిక్ ఇన్ఫెక్షన్ ఉండవచ్చు. వైద్యం తప్పనిసరిగా కోవిడ్ ఎలా ప్రవర్తిస్తుందో మాస్క్ హ్యాండ్ హై జీన్, సామాజిక  దూరం పాటించాలని సూచించారు. 

పిల్లలకు పోషక  విలువలు ఉన్న  ఆహారం ఇవ్వాలి. కోవిడ్ తక్కువ గా ఉన్న ప్పుడు పరాసిట్ మాల్ 10- 15 ఎంజి, ప్రతి రోజు 4- నుండి 6 గంటలు ఇవ్వాలి గొంతు వాపు వేడిగా ఉండే సెలైన్  ను  పిల్లలో లేదా యుక్త వయస్సులో దగ్గు గైడ్ లైన్స్ ప్రకారం ఏది ఏమైనా మొడ్రేట్ ఇన్ఫెక్షన్ లేదా ఆక్సిజన్ ధేరఫీ లేదా తప్పని సరిగా చికిత్స చేయాలి. ఎక్యూట్ రెస్పిరేటరీ   డిస్ట్రెస్ సింగ్డ్రోమ్ వచ్చే అవకాశం ఉంది.కోర్టికో స్టెరాయిడ్స్ అందరు పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం లేదు. మొడ్రేట్ ఇల్ల్నెస్స్ వల్ల అనారోగ్యం పెరిగే అవకాశం పెరిగే అవకాశం ఉందన్న యాంటీ కొ ఆగులెంట్స్ గైడ్ లైన్స్ లో పేర్కొంది.

ఒకవేళ షోక్ డవలోప్ అయితే తప్పనిసరిగా చేపట్టాలి. యాంటీ మైక్రో  డ యాలసీస్ ను నిర్వహించాలి ఒక వేళ సాక్ష్యం అనుమానం తో కూడిన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే ఆర్గాన్ డిస్ ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే ఆర్గాన్ పనిచేయనట్లైతే మరో ఆర్గాన్ సహకారం అందించాలి. రీనాల్ రిప్లకెమెంట్ థెరఫీఅవసరం. గైడ్ లైన్స్ లో 12 సంవత్సరాల పై బడిన పిల్లలలో తప్పనిసరిగా 6 నిమిషాలు నడిపించాలని పేర్కొంది. దీనివల్ల తండ్రులు సంరక్షకుల సమక్ష్యంలో పర్యవేక్షణ లో కార్డియో పుల్మనరీ ఎక్సర్ సైజెస్ మాస్క్ హై పోక్సియా పల్సీ మీటర్ ను వేలుకి అమర్చాలి పిల్లల చేత నడిపించాలి వారి రూములో నడిపించాలి.