Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దుబాయ్ ఎయిర్ పోర్టుపై భీకర దాడి
posted on: Mar 7, 2026 2:16PM

దుబాయ్ ఎయిర్ పోర్ట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఈ భారీ పేలుడు ఘటనతో విమానాశ్రయాన్ని మళ్లీ తాత్కాలికంగా మూసేశారు. ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా ఎయిర్ పోర్ట్‌ను తాత్కలికంగా నిలిపివేసినట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఎయిర్ పోర్ట్ వద్ద భారీ పేలుడు సంభవించింది. ఇది ఇరాన్ పనేనని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. టెర్మినల్స్ వద్ద డ్రోన్ ద్వారా జరిగిన భారీ పేలుడుతో దట్టమైన పొగ కమ్ముకుంది.
విమానశ్రయన్ని క్లోజ్ చేయడంతో అటు విమాన సర్వీసులను ఎమిరెట్స్ నిలిపివేసింది. మిస్సైల్స్‌ను ఇరాన్ నేరుగా దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై ప్రయోగించడంతో భారీగా పేలుళ్లు సంభవించాయి. ఈ దాడి ధాటికి ఎయిర్ పోర్ట్‌లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. క్షిపణులు పడిన చోట పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో ఎయిర్‌పోర్ట్ మొత్తం పొగతో నిండిపోయింది. కొన్ని నిమిషాల పాటు అక్కడ ఏం జరుగుతుందనే విషయం తెలియక సిబ్బంది, ప్రయాణికులు ఆందోళన చెందారు.
An Iranian drone reportedly exploded over Dubai International Airport in the UAE 🇦🇪 just moments ago. pic.twitter.com/lo7EZlz4Fd
— Egypt's Intel Observer (@EGYOSINT) March 7, 2026


.webp)



