నృత్యంతో పార్కిన్ సన్స్ కు అడ్డు కట్ట...

నిత్యం మన మనసును శరీరాన్ని సాధన దిశగా అడుగులు వేస్తే ఆనందం గా ఉంటుంది. ఉత్సాహంగా ఉంటుంది.ఇది నిజం అందుకోసం ఒక్కొకరు ఒక్కో వ్యాపకాన్ని ఎంచుకుంటారు. ఆదిసగా నృత్య సాధన రోజూ లేదా తరగతులకు హాజరయ్యే  వారిలో పార్కిన్ సన్స్ ను నివారించాగాలిగారని ఒక పరిశోదన వెల్లడించింది. పార్కిన్ సన్స్ వంటి లక్షణాలు ఉన్న వారిలో అది ఎలా పని చేస్తుంది అన్న అంశం పై పరిశోదనలు నిర్వహించారు. ముఖ్యం గా సంగీతానికి స్పందించని మనస్సు అంటూ ఈ ప్రపంచంలో ఉండదు.సంగీతానికి లయ బద్దం గా నృత్యం చేస్తే పార్కిన్ సన్స్ ను నివారించవచ్చని తెలుస్తోంది.దీనిలో అసలు రహాస్యాలు శారీరకంగా మానసికంగా పార్కిన్సన్స్ ప్రభ్హావం ఉన్నందున శరీరం సంగీతానికి అనుగుణంగా మనస్సును తదేకంగా ఏకాగ్రత తో సాధన చేస్తే నృత్యం ఎప్పుదతే చేస్తారో దీర్ఘకాలంగా వచ్చే పార్కిన్సన్స్ కోసం ఇచ్చే రీహేబిలి టేషన్ కు వెళ్ళకుండానే సమార్ధవంతంగా బయట పడవచ్చు.పర్కిన్సన్స్ అన్నది బ్రెయిన్ డిజార్దర్ అది మన కదలికలను నియంత్రిస్తుంది.

అది మెల్లగా మొదలై తీవ్ర ప్రభావం చూపుతుంది.పార్కిన్సన్స్ వల్ల వణకడం లేదా బిగుసుకు పోవడం నడవడం కష్టంగా ఉంటుంది.అన్నిటినీ సమన్వయం చేయడం ప్రాధమిక స్థాయిలోకష్టం.పార్కిన్సన్స్ వల్ల వ్యక్తిగతంగా మాట్లాడడం గుర్తుంచు కొడం అలిసిపోవడం వంటి సమస్యలు ఉంటాయి.వారంలో రెండు రోజులు నృత్య తరగతులకు వెళ్ళడం నృత్యం చేయడం వల్ల నడవడం,మాట్లాడడం బ్యాలెన్స్ చేయడం దానికోసం పెద్దపెద్ద పరికరాలు కొనాల్సిన అవసరం లేదు.కెనడాకు చెందిన యునివర్సిటి నిర్వహించిన పరిసోదనలో వారం వారం నృత్య తరగతులకు వెళ్ళే వారిలో నాన్ మోటార్ లక్షణాలు ఉన్నాయని అన్నారు. సహజంగా నృత్యసాధన వల్ల మన మెదడు ప్రాంతం లో పార్కిన్సన్స్ ఉన్న చోట ఇలా సాధన చేస్తే ఇలా సాధన చేస్తే కొంతకాలానికి పార్కిన్సన్స్ లక్షణాలు లేవు.ఇది పార్కిన్సన్స్ తో బాధపడే వారిలో తీవ్రాప్రభావం చూపడాన్ని పరిసేలకులు పేర్కొన్నారు. సహజంగా పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళు బయటికి వెళ్లేందుకు ఆశక్తి చూపరు.మానసిక సమస్యలు,ఒత్తిడి,సామాజిక లేదా ఇంట్లోనే ఉండాలి.కొన్ని సందర్భాలాలో ఈ లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. మా పరిసోదనలో నృత్యం సంగీతం రోజు వారీ కార్య క్రమాలాలో కొంత మార్పు ఉంటుంది.

6౦ సంవత్సరాలు పై బడిన19 పై 16 మంది సాధన చేయని వారిపై 1.25 వారాలకు తరగతులకు హాజరయారు. 2౦14 -2౦ 17లో శారీరక వ్యాయామం హార్ట్ రేట్ పెరగడం రన్నింగ్,సైక్లింగ్,జంపింగ్. వంటివి చేయడం వల్ల శరీరక ఆరోగ్యం,మానసిక ఉత్సాహం  ఆనందం ఇచ్చేది నృత్యం,సంగీతమే ఈ అంశాన్ని ఎమొరీ యునివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అట్లాంటా జిఏ మెకేల్ న్యూస్ జర్నల్ లో ప్రచురించారు. సో ఎని వె సంగీతం,నృత్యం తోనే పర్కిన్సన్స్ కు చెక్ పెట్టవచ్చనది నిపుణుల అభిప్రాయం.