హిమనీనదం పగిలిన ప్రదేశానికి చేరుకున్న చైనా హెలికాప్టర్.!
Published on: Fri Aug 28, 2026 12:19PM

హిమానీనదం తెగిపడిన ప్రదేశానికి చైనా హెలికాప్టర్ చేరుకుంది, హిమనీనదంతో ఏర్పడిన సరస్సు ఆనకట్ట తెగిపోవడం కారణంగా.. నేపాల్ లో భారీ వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఆలా హిమనీనదం ఆనకట్ట తెగిపడి భారీ వరదలు, విధ్వసాన్ని గ్లోఫ్ (GLOF) అంటారు.
హిమానీనదంతో ఏర్పడిన సరస్సు ఆనకట్ట అకస్మాత్తుగా తెగిపోయినప్పుడు ఇలా GLOF సంభవిస్తుంది. నీటి ఒత్తిడి, హిమానీనదంలోని పగుళ్లు నీరు బయటకు వెళ్ళడానికి మార్గాన్ని సృష్టించాయి. ఆ తర్వాత, సరస్సులో పేరుకుపోయిన భారీ మొత్తంలో నీరు, శిధిలాలు పర్వతాల నుండి వేగంతో క్రిందికి ప్రవహించి భారీ వరదలు, విధ్వంసానికి కారణమైంది.
(Chinese Helicopter Reached Site Glacier Broken, GLOF, Floods)


