Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రోడ్డు ప్రమాదంలొ చిన్నారి మృతి
posted on: Feb 24, 2026 9:50AM
.webp)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మంగళవారం (ఫిబ్రవరి 24) తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మరణించింది. వేగంగా వెడుతున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న చిన్నారి అక్కడికక్కడే మరణించగా. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనాకి వచ్చారు.






