కోవిడ్ యాంటి వైరల్ పిల్ కు యు కే అనుమతికి 

కోవిడ్19 వేరియంట్ విశ్వరూపం చూపిస్తున్న వేళ  ఇక కోవిడ్ తీవ్రతను తగ్గించేందుకు  స్డంస్త రూపొందించిన యాంటి కోవిడ్ పిల్ ఇక నోటి ద్వారా తీసుకునే వైద్యం అందుబాటులోకి వచ్చింది. యాంటి కోవిడ్ పిల్ తీసుకున్న 5 నిమిషాల కే ఉపసమనం కలిగించే పిల్ యు కే అనుమతించడం హర్ష నీయమని వైద్యులు పేర్కొన్నారు. ప్రపంచం యావత్తును వణికించిన కోవిడ్ 19 నివారణకు శాస్త్రజ్ఞులు చేస్తున్న పరిశోదనలు అన్ని ఇన్ని కావు. 

కోవిడ్ చికిత్సకు నిర్దేశించిన తొలి యాంటి వైరల్ పిల్ తో కేసులు తగ్గుముఖం పట్టగలవని ఆశిద్దాం. ఈ మేరకు మెర్క్ అండ్ కో ఉత్పాదక సంస్థ ఎఫ్ డి ఏ అనుమతిని కోరుతూ అర్జీ సమర్పించింది. కోవిడ్ 19 సమయం లో అమెరిక సంయుక్త రాష్ట్రాలలో కోవిడ్ దెబ్బకు ప్రజలు పిట్టల్ల రాలిపోయిన  ఘటనను చూసాము. అత్యవసర సమయంలో  మాత్రమే వినియోగించవచ్చని తక్కువతో కూడిన  చికిత్స అందుబాటులోకి వస్తే రోగులు సమస్యల నుండి బయట పడేందుకు మోనో క్లోనల్ యాంటి  బాడీ చికిత్సను వినియోగించవచ్చు.ప్రస్తుతం ఉన్న పరిస్తితులలో అత్యవసర సమయం లో  మోనో క్లోనల్  మోలో న్యు పిరావిర్ పై ఇచ్చిన సమాచారం ఆధారంగా 1౦ రోజులలో అనుమతించింది.  

ని మెర్క్విసి ఇ ఓ అధ్యక్షుడు రాబర్ట్ డేవిస్ ఒకప్రకటనలో తెలిపారు.కాగా మా సంస్థ చేసిన అభ్యర్ధనను  పునః పరిశీలించాలని ఎఫ్ డి ఏ కు కోరినట్లు చెప్పారు.కాగా మేలిన్స్ పిరావిర్ ను ప్రపంచం లోని రోగులకు  అందరికీ త్వరలో అందిస్తామని రాబర్ట్ డేవిస్ పేర్కొన్నారు. ఇప్పటికే బిడెన్ సర్కార్ మేల్సునో పిరావిర్   మందును 17 మిలియన్ అమెరికన్లకు ఇచ్చేందుకు తమ సంస్థకు ఆర్డర్ చేసిందని స్పష్టం చేసారు. మేల్సునో పెరావిర్ మందును అసలు ధరకన్నా 1 /3 వంతు ధరకే అంటే $7౦౦ డాలర్లకే ఇవ్వన్నున్నట్లు  తెలిపారు. 

యాంటి బాడి చికిత్సను ఇంత్రవైన్యుల్ గా ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. మెర్క్ సి ఇ ఓ అధ్యక్షుడు రోబర్ట్ డేవిస్ వెల్లడించారు.కాగా తమ సంస్థ 1౦ మిలియన్ల ప్రజలకు అవసరమైన  మోల్సునో పిరావిర్ ను సంవత్సరం చివరినాటికి అందిస్తామని రాబర్ట్ స్పష్టం చేసారు. వ్యాక్సిన్ తీసుకొని వారు ఆసుపత్రిలో చేరిన వారి పై కోవిడ్ తీవ్రంగా ఉన్నవారికి కొద్ది పాటి కోవిడ్ లక్షణాలు  ఉన్నవారికి ప్రతి ఐదు గురికి క్లినికల్ ట్రైల్స్ నిర్వహించినట్లు తెలిపారు.కాగా గతం లో మాదిరిగా కోవిడ్  అంటే భయపడాల్సిన అవసరం లేదని ఇంటి వద్దే మేల్సునో పిరావిర్ పిల్ ను రోజుకు రెండు సార్లు వేసుకోవాలని అలా ఐదు  రోజుల పాటు వేసుకోవాలని  బాగా ఉపయోగ పడుతుందనిఅన్నారు.

వ్యాక్సిన్ వేసుకున్న వారికి క్లినికల్ ట్రైల్స్ కు అర్హులు కారని అన్నారు.అయితే  ఫైజేర్ అత్లెఅ  ఫార్మా లాంటి మరికొన్ని  ఉత్పాదక సంస్థలు యాంటి వైరల్ పిల్ ను తాయారు చేస్తున్నట్లు సమాచారం.  యాంటి వైరల్ పిల్స్ ను వృద్ధి చేయడం గమనార్హం