హాట్ ఫోటో: ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్
Published on: Tue Jan 8, 2013 2:08PM
.jpg)
టాలీవుడ్ లో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ హీరోల సరసన చేరిపోయాడు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో యంగ్ టైగర్ పర్సనల్ ఫోటో ఒకటి హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటో లో తారక్ సన్నబడ్డ శరీరంతో సిక్స్ ప్యాక్ తో కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ ఫోటో పై ట్విట్టర్ లో బాద్షా రచయిత కోన వెంకట్ స్పందిస్తూ...ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫోటో... పర్శనల్ అని... అది లీక్ అయిందని అన్నారు. అభిమానులు మాత్రం తారక్ ని సిక్స్ ప్యాక్ లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు.


