జూ.ఎన్టీఆర్ 'బాద్ షా' ఆడియో ట్రాక్ లిస్ట్
Published on: Mon Mar 4, 2013 5:22PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'బాద్ షా'. ఈ మూవీ షూటింగ్ పార్ట్ మొత్తం మార్చి10తో కంప్లీట్ చేయనున్నారు. అదే రోజున ఆడియో రిలీజ్ కూడా ప్లాన్ చేశారు. రీసెంట్ గా మిర్చి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడియో వేడుకలు జరిగిన నానక్ రామ్ గుడా రామానాయుడు స్టూడియో లోనే ఆడియో రిలీజ్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అ౦దిస్తుండగా..తమిళ్ స్టార్ శింబు ఒక పాటను పడడం విశేషం. ఈ మూవీ ఆడియో ట్రాక్ లిస్ట్ వివరాలు మీకోసం:
1. సైరో సైరో...
2. బంతిపూల జానకి..
3. చలాకి పిల్లమ్మో...
4. డైమండ్ గర్ల్..
5. వెల్‌కం కనకం..
6. బాద్ షా టైటిల్ సాంగ్


