TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబును కలిసిన బాలకృష్ణ

Published on: Fri Aug 17, 2012 12:12PM

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును నందమూరి బాలకృష్ణ శుక్రవారం ఉదయం ఆయన నివాసంలో కలిశారు. ఇరువురి మధ్య ప్రస్తుత రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. బాలయ్య ఇటీవల పలుమార్లు చంద్రబాబుతో భేటీ అవుతున్నారు. ఐదు రోజుల క్రితం కూడా బాబు ఇంటికి వెళ్లి కలిశారు. రెండు రోజుల క్రితం ఆగస్ట్ 15వ తేదిన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జెండా ఎగుర వేసిన బాలయ్య తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారు.