కూటమిదే విజయం: పయనీర్ పోస్ట్ పోల్ సర్వే!

జగన్ ఎన్ని బటన్లు నొక్కినా, ఆంధ్రప్రదేశ్ ఓటరు ఈవీఎంలలో కూటమి బటన్ నొక్కాడని తెలిసిపోయింది. తెలుగుదేశం కూటమిదే ఘన విజయం అని పయనీర్ పోస్ట్ పోల్ సర్వే స్పష్టం చేసింది. 25 పార్లమెంట్ స్థానాల్లో కూటమికి 20 స్థానాలు, వైసీపీకి 5 స్థానాలు దక్కుతాయని, 175 ఎమ్మెల్యే స్థానాల్లో కూటమికి 144 స్థానాలు, వైసీపీకి 31 స్థానాలు దక్కుతాయని ‘పయనీర్’ స్పష్టం చేసింది. 14 మే నుంచి 29 మే వరకు సేకరించిన అభిప్రాయల ప్రకారం ‘పయనీర్’ ఈ సర్వే ఫలితాలను వెల్లడించింది.

పార్లమెంట్ నియోజకవర్గాలు
శ్రీకాకుళం (కూటమి), విజయనగరం (కూటమి), అరకు (వైసీపీ), విశాఖపట్నం (కూటమి), అనకాపల్లి (కూటమి), కాకినాడ (కూటమి), రాజమండ్రి (కూటమి), అమలాపురం (కూటమి), నర్సాపూర్ (కూటమి), ఏలూరు (కూటమి), మచిలీపట్నం (కూటమి), విజయవాడ (కూటమి), గుంటూరు (కూటమి), నర్సరావుపేట (కూటమి), బాపట్ల (కూటమి), ఒంగోలు (కూటమి), నెల్లూరు (కూటమి), తిరుపతి (కూటమి), చిత్తూరు (కూటమి), రాజంపేట (వైసీపీ), కడప (వైసీపీ), నంద్యాల (వైసీపీ), కర్నూలు (వైసీపీ), అనంతపురం (కూటమి), హిందూపూర్ (కూటమి).

అసెంబ్లీ నియోజకవర్గాలు
ఇచ్ఛాపురం (కూటమి), టెక్కలి (కూటమి), పలాస (కూటమి), పాతపట్నం (కూటమి), ఆమదాలవలస (కూటమి), శ్రీకాకుళం (కూటమి), నరసన్నపేట (కూటమి).

ఎచ్చెర్ల (కూటమి), రాజాం (ఎస్సీ) (కూటమి), బొబ్బిలి (కూటమి), చీపురుపల్లి (వైసీపీ), గజపతినగరం (కూటమి), నెల్లిమర్ల (కూటమి), విజయనగరం (కూటమి).

పాలకొండ (ఎస్టీ) (కూటమి), కురుపాం (ఎస్టీ) (వైసీపీ), పార్వతీపురం (ఎస్సీ) (వైసీపీ), సాలూరు (ఎస్టీ) (కూటమి), అరకులోయ (ఎస్టీ) (కూటమి), పాడేరు (ఎస్టీ) (కూటమి), రంపచోడవరం (ఎస్టీ) (వైసీపీ).

శృంగవరపుకోట (కూటమి), భీమిలి (కూటమి), విశాఖ తూర్పు (కూటమి), విశాఖ దక్షిణం (కూటమి), విశాఖ ఉత్తరం (కూటమి), విశాఖ పశ్చిమం (కూటమి), గాజువాక (కూటమి).

చోడవరం (కూటమి), మాడుగుల (కూటమి), అనకాపల్లి (కూటమి), పెందుర్తి (కూటమి), ఎలమంచిలి (కూటమి), పాయకరావుపేట (కూటమి), నర్సీపట్నం (కూటమి).

తుని (కూటమి), ప్రత్తిపాడు (కూటమి), పిఠాపురం (కూటమి), కాకినాడ రూరల్ (కూటమి), పెద్దాపురం (కూటమి), కాకినాడ సిటీ (కూటమి), జగ్గంపేట (కూటమి).

అనపర్తి (కూటమి), రాజానగరం (కూటమి), రాజమహేంద్రవరం సిటీ (కూటమి), రాజమహేంద్రవరం రూరల్ (కూటమి), కొవ్వూరు (ఎస్సీ) (కూటమి), నిడదవోలు (కూటమి), గోపాలపురం (ఎస్సీ) (కూటమి).

రామచంద్రపురం (కూటమి), ముమ్మిడివరం (కూటమి), అమలాపురం (ఎస్సీ) (కూటమి), రాజోలు (ఎస్సీ) (కూటమి), పి.గన్నవరం (ఎస్సీ) (కూటమి), కొత్తపేట (కూటమి), మండపేట (కూటమి).

ఆచంట (కూటమి), పాలకొల్లు (కూటమి), నరసాపురం (కూటమి), భీమవరం (కూటమి), ఉండి (కూటమి), తణుకు (కూటమి), తాడేపల్లిగూడెం (కూటమి).

ఉంగుటూరు (కూటమి), దెందులూరు (కూటమి), ఏలూరు (కూటమి), పోలవరం (వైసీపీ), చింతలపూడి (ఎస్సీ) (కూటమి), నూజివీడు (కూటమి), కైకలూరు (కూటమి).

గన్నవరం (కూటమి), గుడివాడ (కూటమి), పెడన (కూటమి), మచిలీపట్నం (కూటమి), అవనిగడ్డ (కూటమి), పెనమలూరు (కూటమి), పామర్రు (కూటమి).

తిరువూరు (ఎస్సీ) (వైసీపీ), విజయవాడ పశ్చిమ (కూటమి), విజయవాడ సెంట్రల్ (కూటమి), విజయవాడ తూర్పు (కూటమి), మైలవరం (కూటమి), నందిగామ (కూటమి), జగ్గయ్యపేట (కూటమి).

తాడికొండ (ఎస్సీ) (కూటమి), మంగళగిరి (కూటమి), పొన్నూరు (కూటమి), తెనాలి (కూటమి), ప్రత్తిపాడు (ఎస్సీ) (కూటమి), గుంటూరు పశ్చిమ (కూటమి), గుంటూరు తూర్పు (కూటమి).

పెదకూరపాడు (కూటమి), చిలకలూరిపేట (కూటమి), నరసరావుపేట (వైసీపీ), సత్తెనపల్లి (కూటమి), వినుకొండ (కూటమి), గురజాల (కూటమి), మాచర్ల (కూటమి).

వేమూరు (కూటమి), రేపల్లె (కూటమి), బాపట్ల (వైసీపీ), పర్చూరు (కూటమి), అద్దంకి (కూటమి), చీరాల (వైసీపీ), సంతనూతలపాడు (కూటమి).

యర్రగొండపాలెం (వైసీపీ), దర్శి (కూటమి), ఒంగోలు (కూటమి), కొండపి (కూటమి), మార్కాపురం (కూటమి), గిద్దలూరు (కూటమి), కనిగిరి (కూటమి).

కందుకూరు (కూటమి), కావలి (కూటమి), ఆత్మకూర్ (కూటమి), కోవూరు (కూటమి), నెల్లూరు సిటీ (కూటమి), నెల్లూరు రూరల్ (కూటమి), ఉదయగిరి (కూటమి).

సర్వేపల్లి (కూటమి), గూడూరు (ఎస్సీ) (కూటమి), సూళ్ళూరుపేట (ఎస్సీ ) (వైసీపీ), వెంకటగిరి (కూటమి), తిరుపతి (కూటమి), శ్రీకాళహస్తి (కూటమి), సత్యవేడు (ఎస్సీ) (వైసీపీ).

చంద్రగిరి (కూటమి), నగరి (కూటమి), గంగాధర నెల్లూరు (ఎస్సీ) (వైసీపీ), చిత్తూరు (కూటమి), పూతలపట్టు (ఎస్సీ) (కూటమి), పలమనేరు (కూటమి), కుప్పం (కూటమి).

రాజంపేట (కూటమి), కోడూరు (ఎస్సీ) (వైసీపీ), రాయచోటి (వైసీపీ), తంబళ్ళపల్లె (వైసీపీ), పీలేరు (కూటమి), మదనపల్లె (కూటమి), పుంగనూరు (వైసీపీ).

బద్వేల్ (ఎస్సీ) (వైసీపీ), కడప (కూటమి), పులివెందుల (వైసీపీ), కమలాపురం (వైసీపీ), జమ్మలమడుగు (కూటమి), ప్రొద్దుటూరు (వైసీపీ), మైదుకూరు (కూటమి).

ఆళ్ళగడ్డ (కూటమి), శ్రీశైలం (కూటమి), నందికొట్కూరు (ఎస్సీ (వైసీపీ), పాణ్యం (వైసీపీ), నంద్యాల (వైసీపీ), బనగానపల్లె (కూటమి), డోన్ (కూటమి).

కర్నూలు (కూటమి), పత్తికొండ (కూటమి), కోడుమూరు (ఎస్సీ) (వైసీపీ), ఎమ్మిగనూరు (కూటమి), మంత్రాలయం (వైసీపీ), ఆదోని (వైసీపీ), ఆలూర్ (వైసీపీ).

రాయదుర్గం (కూటమి), ఉరవకొండ (కూటమి), గుంతకల్ (కూటమి), తాడిపత్రి (కూటమి), సింగనమల (ఎస్సీ) (వైసీపీ), అనంతపురం (కూటమి), కళ్యాణదుర్గం (కూటమి).

రాప్తాడు (కూటమి), మడకశిర (ఎస్సీ) (వైసీపీ), హిందూపూర్ (కూటమి), పెనుకొండ (కూటమి), పుట్టపర్తి (కూటమి), ధర్మవరం (కూటమి), కదిరి (కూటమి).

ఓట్ల శాతం
ఎన్డీయే కూటమి = 52 శాతం
వైసీపీ = 41 శాతం
ఇండియా కూటమి= 4 శాతం
ఇతరులు = 3 శాతం