మహేష్ చంద్ర లడ్డ ఐపీఎస్ ఈజ్ బ్యాక్?
posted on Jun 7, 2024 9:25AM
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ లో కీలక పదవిలోకి సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్డా రానున్నారు. 2019 2019 లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి డిప్యూటేషన్ పై కేంద్ర సర్వీసుకు వెళ్లిపోయారు.
ప్రస్తుతం ఆయన కేంద్రంలో సీఆర్పీఎఫ్ చీఫ్ గా పని చేస్తున్నారు. లడ్డాకు నిజాయితీగల అధికారిగా పేరుంది. దీంతో ఆయన సేవలను వినియోగంచుకోవడానికి చంద్రబాబు ఆయనను తిరిగి రాష్ట్రానికి రప్పిస్తున్నారని అంటున్నారు.