శ్రుతికి బాగా ఇష్టమైన, ఇంతదాకా షేర్ చెయ్యని ఫొటో ఏదంటే...
on Apr 21, 2021
కొద్ది కాలం తెలుగు సినిమాలకు దూరంగా ఉండి, 'క్రాక్' మూవీతో మళ్లీ మనముందుకు వచ్చి అలరించింది శ్రుతి హాసన్. 'వకీల్ సాబ్'లో పవన్ కల్యాణ్ భార్యగా స్పెషల్ రోల్లో ఆకట్టుకుంది. అంతే కాదు, ఏకంగా 'సలార్' లాంటి క్రేజీ పాన్ ఇండియా ఫిల్మ్‌లో ప్రభాస్ జోడీగా ఎంపికై ఆశ్చర్యపరిచింది. ఇలా తన రి-ఎంట్రీతో అదరగొడుతోన్న శ్రుతి మంగళవారం తన ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్‌తో సరదాగా ముచ్చటించింది.
"Ask to me" పేరుతో వారితో చేసిన సంభాషణను పిక్చర్స్ రూపంలో పొందుపరిచి ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. వాటిలో తనకు ఇష్టమైన అనేక విషయాలను వెల్లడించింది శ్రుతి. వాటిలో ఆమెకు బాగా నచ్చి, ఇప్పటిదాకా షేర్ చెయ్యని ఫొటో ఏదని అడిగితే, తన ప్రియుడు శంతను హజారికాతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది.
ఆమెకు ఇష్టమైన అంశాలేమిటో, తన ఫ్యామిలీకి సంబంధించి ఇష్టమైన పిక్చర్స్ ఏమిటో చూసేద్దాం...
ఫేవరేట్ ఫుడ్: దక్షిణాది పప్పన్నం
ఫేవరేట్ యానిమేషన్: అజిన్, కేజిల్వానియా
ఫేవరేట్ కలర్: బ్లాక్
ఫేవరేట్ ట్రెడిషినల్ పిక్చర్
ఫేవరేట్ ఫ్లవర్: రెడ్ రోజ్, పింక్ రోజ్
ఫేవరేట్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్: ద క్రౌన్
ఫేవరేట్ బుక్: ది ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ (ఎర్నెస్ట్ హెమ్మింగ్వే)
ఫేవరేట్ పిక్చర్
ఫేవరేట్ వీడియో గేమ్: ఫైట్, హెవీ రెయిన్, టెక్కెన్ 5
ఫేవరేట్ కంట్రీ: ఇండియా
ఫేవరేట్ త్రోబ్యాక్ పిక్చర్
ఫేవరేట్ హీరో: బ్యాట్మన్
ఫేవరేట్ ఫ్రూట్: సీతాఫలం
ఫేవరేట్ పిక్చర్ విత్ సిస్టర్
ఫేవరేట్ డిజర్ట్: ఎగ్, జిలేబి, స్ట్రాబెర్రీ
ఫేవరేట్ బీచ్: పోర్చుగల్
ఫేవరేట్ పిక్చర్ విత్ మదర్
క్రష్ క్రికెటర్: డేనియల్ వెట్టోరి (న్యూజిలాండ్)
ఫేవరేట్ హారర్ మూవీ: ది ఒమెన్
ఫేవరేట్ పిక్చర్ విత్ డాడ్
Also Read