English | Telugu

మరో వివాదంలో సల్మాన్‌ఖాన్‌

on May 31, 2018

అది ఓ రియాలిటీ షో! అందులో సల్మాన్‌ఖాన్‌, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ అతిథులుగా ఉన్నారు. ఇంతలో ఓ చిన్న కుర్రాడు బాగా చేశాడు. అంతే అతన్ని అతిథులంతో పొగడ్తలతో ముంచెత్తారు. ఇంతవరకూ బాగానే ఉంది... కానీ అప్పుడే సల్మాన్‌ఖాన్‌ చేసిన ఓ పని ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. పిల్లవాడికి వద్దు వద్దంటూ వినకుండా, జాక్వెలిన్‌ను స్టేజ్‌ మీదకు తీసుకువెళ్లి అతన్ని కౌగలించుకునేలా చేశారు. దీంతో నెటిజన్స్‌ అంతా మండిపడుతున్నారు. పిల్లవాడి ఇష్టానికి వ్యతిరేకంగా ఆ పనేంటంటూ తిట్టిపోస్తున్నారు.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here