English | Telugu

హీరో రాజశేఖర్‌కి హార్ట్ ఎటాక్ ..

on Nov 11, 2017

ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత హీరో రాజశేఖర్ హిట్ట్ కొట్టాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఆయన నటించిన పీఎస్‌వీ గరుడ వేగ సినిమా సూపర్‌హిట్ టాక్‌తో విజయవంతంగా దూసుకెళ్తోంది. దీంతో ఎంతో ఉత్సాహంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు యాంగ్రీ యంగ్‌మెన్. ఆ ఇంటర్వ్యూల్లో ఒక షాకింగ్ న్యూస్ చెప్పారాయన. అదేంటంటే.. గరుడవేగ షూటింగ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతుందనగా ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చిందట.. స్టంట్ వేస వరకు పరిస్థితి వెళ్లిందట. కథపరంగా హీరో పాత్ర ఫైటింగ్‌లు, చేజింగ్‌లు వంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఉండటంతో.. మూడు నెలల తర్వాతే షూటింగ్‌ పెట్టుకోమని అమ్మానాన్నలు చెప్పారట. కానీ ఆయన అవేం పట్టించుకోకుండా స్టంట్ వేసిన పది రోజులకే షూటింగ్‌కి వెళ్లిపోయాడట. ఏదైనా రాజశేఖర్ గుండె ధైర్యానికి సలాం చెప్పాల్సిందే.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here