English | Telugu

నరేష్ కి మహేష్ సపోర్ట్ చేస్తాడట

on Apr 13, 2019

 

అల్లరి నరేష్ హీరో గా నటించిన సినిమాలు ఇటీవల కాలం లో పెద్ద గా ఆడలేదు. ఈ క్రమం లో ఆచి తూచి సినిమాలు ఒప్పకుంటున్నాడు నరేష్. ఇక తాజాగా నరేష్, మహేష్ చేస్తోన్న `మహర్షి` సినిమాలో నటిస్తున్నాడు. మహేష్ ప్రాణ స్నేహితుడుగా నరేష్ నటిస్తున్న సంగతి  తెలిసిందే. అయితే నరేష్ రైతు సమస్యలపై పోరాడుతాడట. అతనికి సపోర్ట్ చేయడానికి మహేష్ ఇండియాకు వస్తాడట.

నరేష్  అవార్డ్  విన్నింగ్ పెరఫార్మెన్సుతో అలరిస్తాడని సమాచారం. ఈ సినిమా మహేష్ కి 25 వ సినిమా కావడం తో ఎంతో ప్రతిష్టాత్మకముగా నిర్మిస్తున్నారు. మే 9 న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే విదులైన సాంగ్ హలచల్ సృష్టిస్తోంది.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here