English | Telugu

`సాహో ` థియేటర్స్ లో `సైరా ` సందడి

on Aug 10, 2019

                

హైటెక్నికల్ అండ్ హై బడ్జెట్ మూవీస్ గా తెలుగు లో రూపొందుతున్న రెండు భారీ చిత్రాలు `సాహో `, సైరా .  ఒకటి యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ అయితే మరొకటి చారిత్రాత్మక చిత్రం. ఇక సాహో  సినిమా ఈ నెల 30 రిలీజ్ అవుతుండ గా `సైరా ` అక్టోబర్ 2న విడుదల కానుంది.  ప్రెసెంట్ ఈ రెండు సినిమాల కు సంభదించిన ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్  చల్ చేస్తోంది.  అదేమిటంటే ...సాహో  మూవీ సినిమా తో పాటు `సైరా ` థియేట్రికల్ ట్రైలర్ ను థియేటర్స్ లో ప్రదర్శింహడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఇప్పటికే టీజర్ తో ఆకట్టుకున్న మెగాస్టార్ ట్రైలర్ ని కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ ట్రైలర్ వర్క్ దాదాపు పూర్తి  కావొచ్చింద ట. ఇందులో అమితాబచ్చన్ , నయనతార , జగపతి బాబు, సుదీప్  నటిస్తున్నారు.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here