అమెజాన్ ప్రైమ్ 10 బెస్ట్ హారర్ మూవీస్
on Aug 10, 2020
హారర్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఓటీటీ ప్లాట్ఫామ్లో వందలు కాదు వేల సంఖ్యలోనే అవి అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో చాలా సినిమాల్ని మనం భరించలేం. హారర్ జానర్ అనే పేరే కానీ వాటిని చూస్తుంటే పరమ బోరింగ్ అనిపిస్తుంటాయి. అందుకే బాక్సాఫీస్ దగ్గర కూడా బోల్తా కొట్టాయి. అయినప్పటికీ చెప్పుకోదగ్గ సంఖ్యలోనే అలరించే హారర్ సినిమాలు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కనిపిస్తున్నాయి. వాటిలో ద బెస్ట్ అనదగ్గ పది టైటిల్స్‌ను ఇక్కడ ఉదహరిస్తున్నాం. వాటిని చూశాక నిజంగా క్వాలిటీ హారర్ కంటెంట్‌ను చూశామనీ శాటిస్ఫ్యాక్షన్ కలుగుతుంది.
1. క్రాల్ (2019) - డైరెక్టర్: అలెగ్జాండర్ అజా
2. సుస్పిరియా (2018) - డైరెక్టర్: లూకా గ్వాడాగ్నినో
3. తుంబడ్ (2018) - డైరెక్టర్స్: ఆనంద్ గాంధీ, రాహి అనిల్ బార్వే
4. ద కంజూరింగ్ 2 (2017) - డైరెక్టర్: జేమ్స్ వాన్
5. అన్నాబెల్లే క్రియేషన్ (2017) - డైరెక్టర్: డేవిడ్ ఎఫ్. శాండ్‌బర్గ్
6. జాంబీల్యాండ్: డబుల్ ట్యాప్ (2019) - డైరెక్టర్: రూబెన్ ఫ్లీషర్
7. ఓవర్లార్డ్ (2018) - డైరెక్టర్: జూలియన్ ఏవరీ
8. డాక్టర్ స్లీప్ (2019) - డైరెక్టర్: మైక్ ఫ్లానగన్
9. సబూత్ (1980) - డైరెక్టర్స్: తులసీ రామ్సే, శ్యామ్ రామ్సే
10. ద రింగ్ (2002) - డైరెక్టర్: గోర్ వెర్బెన్స్కీ