|
|
గాసిప్
|
|
|
| Apr 28, 2012 Telugu Cinema Gossip : Like This : |
|
|
|
| |
|
|
రేపటి నుండి రామ్ "ఒంగోలు గిత్త" |
|
రేపటి నుండి రామ్ "ఒంగోలు గిత్త" షూటింగ్ గుంటూరులో ప్రారంభం కానుంది. వివరాల్లోకి వెళితే చురుకైన యువ హీరో రామ్ హీరోగా, ఒక కొత్తమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తూ, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో, బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మిస్తున్న నూతన చిత్రం "ఒంగోలు గిత్త". |
| More » |
 |
|
ద్విభాషా చిత్రంగా రామ్ "ఎందుకంటే ప్రేమంట" |
|
ద్విభాషా చిత్రంగా రామ్ "ఎందుకంటే ప్రేమంట" చిత్రం నిర్మించబడుతూందట. వివరాల్లోకి వెళితే స్రవంతి పిక్చర్స్ పతాకంపై, రామ్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నాభాటియా హీరోయిన్ గా, "తొలిప్రేమ" ఫేం కరుణాకరన్ దర్శకత్వంలో, స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న చిత్రం "ఎందుకంటే ప్రేమంట". |
| More » |
 |
|
డబ్బింగ్ లో రామ్ "ఎందుకంటే....ప్రేమంట" |
|
డబ్బింగ్ లో రామ్ "ఎందుకంటే....ప్రేమంట" ఉందని తెలిసింది. వివరాల్లోకి వెళితే "తొలిప్రేమ" ఫేం కరుణాకరన్ దర్శకత్వంలో, చురుకైన యువ హీరో రామ్ హీరోగా అందాల మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నిర్మిస్తున్న చిత్రం "ఎందుకంటే....ప్రేమంట" . |
| More » |
 |
|
రామ్, నాగ చైతన్యల మధ్య పోరు |
రామ్, నాగ చైతన్యల మధ్య పోరు జరుగబోతోంది. వివరాల్లోకి వెళితే యువ హీరోలు రామ్, నాగచైతన్యలు హీరోలుగా నటించిన చిత్రాలు రెండూ ఒకే నెలలో, ఇంకా చెప్పాలంటే ఒకే వారంలోనే విడుదల కాబోతున్నాయి. శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, రామ్ హీరోగా, హన్సిక మోత్వానీ హీరోయిన్ గా, సంతోష్ శ్రీనివాస్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, బెల్లంకొండ సురేష్ నిర్మించిన చిత్రం "కందిరీగ". |
| More » |
 |
|
|
|
|
|
|
|
|
|