English | Telugu
Home » Celebrities » సూర్య

Overview

Biography:


తల్లి తండ్రులు : శివకుమార్, లక్ష్మి

సోదరు(లు) :కార్తీక్ శివకుమార్

సోదరి(లు):బ్రింద శివకుమార్

భార్య / భర్త(లు) :జ్యోతిక

Short Story :

సూర్య ప్రముఖ తమిళ నటుడు. ఆయన తండ్రి శివకుమార్ నటుడు. 2009 నాటికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు సార్లు ఉత్తమ నటుడిగా, మూడు సార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నాడు

బయోగ్రఫీ :


సూర్య (Jul 23, 1975)

పేరు : సూర్య

పుట్టిన తేది : Jul 23, 1975  (Age-40)

ఫ్యామిలీ & భంధువులు : తల్లి తండ్రులు : శివకుమార్, లక్ష్మి

సోదరు(లు) : కార్తీక్ శివకుమార్

సోదరి(లు) : బ్రింద శివకుమార్

భార్య / భర్త(లు) : జ్యోతిక

Mini Biography :

సూర్య జులై 23, 1975 తేదీన శివకుమార్, లక్ష్మి దంపతులకు చెన్నైలో జన్మించాడు. కోయంబత్తూర్ లో పెరిగాడు. ముగ్గురు పిల్లల్లో సూర్య పెద్దవాడు. సూర్య తమ్ముడు కార్తీక్ కూడా నటుడు. చెల్లెలు పేరు బృందా శివకుమార్.పాఠశాల విద్య చెన్నై కి చెందిన సెయింట్ బేడీ స్కూల్లోనూ, లయోలా కాలేజీ నుంచి బీకాంలో పట్టభద్రుడయ్యాడు..

Facebook Twitter Google

Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here