English | Telugu
Home » Celebrities » కళానిధి మారన్

Overview

Biography:


Short Story :

కళానిధి మారన్ ఆసియాలో ఎక్కువ లాభాలతో నడిచే ప్రసారకేంద్రమైన సన్ నెట్వర్క్ కు చైర్మన్ మరియు మానేజింగ్ డైరక్టర్

బయోగ్రఫీ :


కళానిధి మారన్ (Dec 10, 1964)

పేరు : కళానిధి మారన్

పుట్టిన తేది : Dec 10, 1964  (Age-51)

ఫ్యామిలీ & భంధువులు : Mini Biography :

1964లో జన్మించిన, కళానిధి మారన్ , ఆసియాలో ఎక్కువ లాభాలతో నడిచే ప్రసారకేంద్రమైన సన్ నెట్వర్క్ కు చైర్మన్ మరియు మానేజింగ్ డైరక్టర్. భారతదేశంలో అత్యంత లాభదాయక విమానయాన సంస్థ అయిన స్పైస్ జెట్ ను జూన్ 2010లో హస్తగతం చేసుకున్నాడు. వీరి దూరదర్శన్ ఛానల్స్ మరియు వార్తాపత్రికలు ముఖ్యముగా దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యంలో ఉండగా FM రేడియో స్టేషన్లు, DTH సేవలు, విమానయాన సేవలు దేశమంతా విస్తరించి ఉన్నాయి.

    సినిమాలు   :  1

    Film(s) List
    సంఖ్య సినిమా పేరు సంవత్సరం కారెక్టర్ కారెక్టర్ పేరు
    1 రోబో 2010 నిర్మాత

Facebook Twitter Google

Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here