సజ్జప్పాలు

 

గోధుమ పిండీ, బియ్యపిండీ కలిపి అప్పాలు చేస్తారు. మరోరకం అప్పాలు సజ్జ పిండితో చేస్తారు. వాటినే సజ్జప్పాలు అంటారు. అంతేకాదు ఈ సజ్జలలో ఐరన్‌, విటమిన్‌ ఏ, బీ1లు పుష్కలంగా లభిస్తాయి. మార్కెట్‌లో చవకగానే దొరకే వీటిలో పోషకాలు అధికం. వీటితో రకరకాల ఆహార పదార్థాలు తయారుచేసుకొని తింటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చు. అందులో సజప్పాలు ఒకటి. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సజప్పాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూసి నేర్చుకోండి.