స్పీకర్‌ను కలవడం హాస్యాస్పదం :కొండ్రు
Published on: Mon Dec 26, 2011 3:43PM
హైదరా
బాద్: వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలు నాటకాలాడుతున్నారని ప్రభుత్వ విప్ కొండ్రు మురళి ఆరోపించారు. అనర్హత పిటిషన్‌పై వారు స్పీకర్‌ను కలవడం హాస్యాస్పదమని అన్నారు. వ్యతిరేక చర్యలకు పాల్పడినా కాంగ్రెస్ వారిని క్షమించిందని, పార్టీ పట్ల వారికి దయలేదని అన్నారు.


