TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన జగన్

Published on: Tue Jan 31, 2012 3:34PM

హైదరాబాద్: రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన కొనసాగుతోందని.. వైఎస్సార్ కాంగ్రెస్ చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇక్కడున్న వాస్తవ పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకొచ్చేందుకే తన తల్లి విజయమ్మ ప్రధానికి లేఖ రాసారన్నారు. తాను ఈ రోజు ఎదుర్కొంటున్న పరిస్థితులు రేపు మీకైనా ఎదురు కావచ్చని ఆయన హెచ్చరించారు. ఇలాంటివి పునరావృతం కాకూడదనే విజయమ్మ లెటర్ రాసారన్నారు.