TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైయస్‌ విజయలక్ష్మి ఆవేదన

Published on: Mon Oct 8, 2012 2:16PM

 ys vijayamma, ys vijayamma latest news, telugu desam party congress, kiran kumar reddy indiramma bata, chandrababu naidu meekosam

 

 

రాజకీయంగా ఎదుర్కొలేకే కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు జగన్‌పై కుట్రతో మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయని, జివో లన్నీ క్యాబినేట్‌ నిర్ణయాల మేరకే జరిగాయని మంత్రులంతా చెబుతుంటే క్యాబినేట్‌ తో సంబంధం లేని జగన్‌ ఎలా బాధ్యుడవుతాడని వైయస్‌ విజలక్ష్మి ప్రశ్నించారు. తెలుగుదేశం నాయకులు కేంద్ర మంత్రి చిదంబరాన్ని, షిండేను కలసి మాట్లాడి అస్దులను అటాచ్‌మెంట్‌ చేయాలని కోరారని అదే సమయంలో చిదంబరంతో చంద్రబాబునాయుడు ఫోన్లో మాట్లాడారని అదిజరిగిన వెంటనే రెండు గంటల్లో అటాచ్‌మెంట్‌ ప్రకటన వెలువడిరదని ఆమె తెలిపారు. ఎవరు ఎవరితో మిలాఖత్‌ అయ్యారో ఇప్పడు ప్రజలందరికీ తెలుస్తుందని విజయలక్ష్మీ అన్నారు. ముఖ్యమంత్రి ఇందరమ్మ బాట, చంద్రబాబు నాయుడు మీకోసం బాటల్లో బిజీ కావడానికి కారణం వారిరువురూ కుమ్మక్కవ్వడమే నని చెబుతున్నారు.