TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజకీయంగా అంతమొందించడానికే జగన్‌పై కుట్ర: షర్మిల

Published on: Mon Oct 8, 2012 2:08PM

ys sharmila, ys jagan sister sharmila, cbi jagan case, ys sharmila latest news, ys jagan bail issue

 

14 రోజుల్లో రావల్సిన బెయిలుకు అడ్డం పడుతూ ఎప్పటికప్పుడు సిబిఐ పిటీషన్లు వేస్తూ బెయిలు రాకుండా చూస్తుందని వైసిపి నేత జగన్‌ సోదరి షర్మిల చెప్పారు. 14 నెలల సుదీర్ఘ విచారణలో ఒక్క ఆధారాన్ని కూడా చూపలేక పోయిందని అయితే బెయిలు వస్తుందనుకున్న సమయానికి మరో చార్జిషీటు వేస్తూ కాలయాపన చేస్తూ కక్ష ధోరణి సిబిఐ ప్రదర్శిస్తుందని ఆమె తెలిపారు. చంద్రబాబు నాయుడు ఎమ్మార్‌ సంస్ధలపై ఒక్క విచారణ కూడా చేపట్టని సిబిఐ తన సోదరుడి పై మాత్రం లెక్కకు మించిన విచారణలు జరిపుతుందని ఆమె విమర్శించారు.