TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైద్యులకు సహకరించని జగన్

Published on: Wed Oct 9, 2013 2:29PM

 

గత అయిదు రోజులుగా సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం మరింత క్షీణించింది. తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నప్పటికీ ఆయన దీక్ష చేస్తుండటంతో బాగా నీరసించిపోయారని వైద్యులు తెలిపారు. జగన్కు వైద్యులు ఈరోజు ఉదయం పరీక్షలు నిర్వహించారు. శరీరంలో షుగల్ లెవెల్స్ బాగా తగ్గాయని, కాబట్టి వైద్యానికి సహకరించాలని వైద్యులు జగన్ ను కోరారు. జగన్ ఆమరణ దీక్షకు మద్దతగా దీక్షా శిబిరం వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.