చంచల్ గూడ జైలు నుంచి బయలుదేరిన జగన్, మోపీదేవి
Published on: Thu Jul 19, 2012 12:05PM
రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటును వినియోగించుకోవడానికి చంచల్ గూడ జైలులో వున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీమంత్రి మోపీదేవి వెంకటరమణ బయలుదేరారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనను పోలీసులు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తరలిస్తున్నారు.


