యోగి దెబ్బ.. 15 సెలవులు రద్దు

posted on: Apr 26, 2017 12:09PM

 

ఉత్తరప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆధిత్యనాథ్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు యోగి. అదేంటంటే... ప్రముఖుల జయంతులు, వర్ధంతులుకు సెలవులు తీసేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో యోగి తీసుకున్న నిర్ణయంతో.. ఒక్క దెబ్బకు ఏకంగా ఏడాదికి 15 సెలవులు రద్దు చేశారు. 15 పబ్లిక్ హాలిడేలను రద్దు చేస్తున్నట్టు కేబినెట్ మంత్రి శ్రీకాంత్ శర్మ ప్రకటించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...